Shikhar Dhawan Meets Pakistani Hindu Refugees In Delhi || Oneindia Telugu

2020-07-07 3,319

Indian batsman Shikhar Dhawan on Saturday reached out to the community of Hindu refugees from Pak in Delhi to donate cricket kits and bedding essentials to them.
#ShikharDhawan
#India
#Delhi
#Hindurefugees
#MajlisParkmetrostation


టీమిడియాకు చెందిన చాలా మంది క్రికెటర్లు సామాజిక సేవలో, పేదలకు సాయపడటంలో ముందుంటారు. ఇదే కోవలో భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ చేరారు. శనివారం ఉదయం హఠాత్తుగా మజ్లిస్ మెట్రో స్టేషన్ సమీపంలోని హిందూ శరణార్థి శిబిరానికి వచ్చి అక్కడి పిల్లలు, యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు.